మద్యం కోసం క్యూ కట్టిన మహిళలుల
తెలంగాణలో 45 రోజుల తర్వాత మద్య దుకాణాలు తెరుచుకోవడంతో మందు బాబుల ఉత్సాహానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ధరలను పెంచినా సరే.. షాపులు తెరవడానికి ముందే జనం క్యూ కట్టారు. కొన్ని చోట్ల మహిళలు కూడా భారీ సంఖ్యలో మద్యం దుకాణాల ముందు క్యూ కట్టడం గమనార్హం. హైదరాబాద్‌లో ఐటీ సంస్థలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో మ…
ఏపీకి రూ. 197 కోట్లు ఇచ్చిన కేంద్రం,
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ  లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలను ఆదుకోవాలని కన్నా కోరారు. లాక్‌ డౌన్‌తో పనుల్లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి ప్రాం…
కరోనా కట్టడిలో కేసీఆర్ పనితీరు భేష్.. సర్వేలో ఆసక్తికర విషయాలు
కరోనా వైరస్  కట్టడిలో తెలంగాణ సర్కారు మెరుగైన పనితీరు కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణ ప్రజానీకం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కట్టడిలో  కేసీఆర్  సర్కారు పనితీరు బాగుందని ఓ న్యూస్ ఛానెల్ సర్వేలో తేలింది. కోవిడ్‌ను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పనితీరు చాలా బాగుందని 66.4 శా…
కిల్లర్ కరోనా: 70 వేలు దాటిన మృతుల సంఖ్య.. నిమిషానికి నలుగురు చొప్పున..
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 70 వేలు దాటింది. ఇటలీ, స్పెయిన్‌లలో కోవిడ్ కాస్త నెమ్మదించినప్పటికీ.. 40 గంటల్లోపే పది వేల మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 16 వేలకు చేరువలో ఉండగా.. స్పెయిన్‌లో 13 వేల మందికి పైగా కోవిడ్‌కు బలయ్యారు. దానికి పొరుగున ఉన్న ఫ్రాన్స్‌లోనూ కోవిడ్ మరణ…
ప్రపంచవ్యాప్తంగా 60 వేలు దాటిన కరోనా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 60 వేలు దాటింది. ఏప్రిల్ 2న 50 వేలకు చేరిన కోవిడ్ మరణాలు.. రెండు రోజుల్లోనే మరో పదివేలకుపైగా పెరిగాయి. ప్రస్తుతం కరోనాకు బలైన వారి సంఖ్య 62 వేలకు చేరువలో ఉండగా.. యూరప్ దేశాల్లోనే 40 వేల మందికిపైగా కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ ఇటలీ, స్పెయిన్, అ…
కరోనా దెబ్బ: బ్రిటన్ ప్రధానికి ఐసీయూలో చికిత్స
బోరిస్ జాన్సన్‌కు దెబ్బ తగిలింది. బోరిస్‌‌కు వైరస్ తీవ్రత పెరగడంతో వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత ఏడు రోజులుగా ఆయన క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.. కానీ వైరస్‌ లక్షణాలు ఉండటం, తీవ్రత పెరగడంతో వ్యక్తిగత వైద్యులు వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించడంతో.. ఆయన్ను వెంటనే ఆ…